Tue Dec 24 2024 01:10:35 GMT+0000 (Coordinated Universal Time)
రోజాకు వైసీపీ నేతల పరామర్శ
వైసీపీ ఎమ్మెల్యే రోజాను అనేకమంది ప్రముఖులు పరామర్శించారు. ఇటీవల ఎమ్మెల్యే రోజా చెన్నైలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో సర్జరీలు చేయించుకున్న సంగతి తెలిసిందే. దీంతో సర్జరీ చేయించుకున్న [more]
వైసీపీ ఎమ్మెల్యే రోజాను అనేకమంది ప్రముఖులు పరామర్శించారు. ఇటీవల ఎమ్మెల్యే రోజా చెన్నైలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో సర్జరీలు చేయించుకున్న సంగతి తెలిసిందే. దీంతో సర్జరీ చేయించుకున్న [more]
వైసీపీ ఎమ్మెల్యే రోజాను అనేకమంది ప్రముఖులు పరామర్శించారు. ఇటీవల ఎమ్మెల్యే రోజా చెన్నైలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో సర్జరీలు చేయించుకున్న సంగతి తెలిసిందే. దీంతో సర్జరీ చేయించుకున్న రోజాను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, తుడా ఛైర్మన్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరామర్శించారు. రోజా ఆరోగ్య పరిస్థితిని అడిగి వారు తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని ప్రజాసేవలో పాల్గొనాలని వారు కోరుకున్నారు.
- Tags
- roja
- à°°à±à°à°¾
Next Story