Tue Dec 24 2024 00:19:27 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్ మూల్యం చెల్లించుకోక తప్పదు.. రోజా వార్నింగ్
నారా లోకేష్ రాజకీయంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వైసీపీ ఎమ్మెల్యే రోజా హెచ్చరించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పుంగనూరు వీరప్పన్ అనడాన్ని ఆమె ఖండించారు. పెద్దిరెడ్డిపై వ్యాఖ్యలు [more]
నారా లోకేష్ రాజకీయంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వైసీపీ ఎమ్మెల్యే రోజా హెచ్చరించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పుంగనూరు వీరప్పన్ అనడాన్ని ఆమె ఖండించారు. పెద్దిరెడ్డిపై వ్యాఖ్యలు [more]
నారా లోకేష్ రాజకీయంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వైసీపీ ఎమ్మెల్యే రోజా హెచ్చరించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పుంగనూరు వీరప్పన్ అనడాన్ని ఆమె ఖండించారు. పెద్దిరెడ్డిపై వ్యాఖ్యలు చేసిన లోకేష్ తగిన మూల్యం చెల్లించుకుంటారని రోజా హెచ్చరించారు. తిరుపతిలో వైసీపీ గెలుపు ఎప్పుడో ఖాయమయిందని అన్నారు. ఓటమి భయంతోనే టీడీపీ దొంగ ఓట్ల డ్రామాలను ఆడుతుందని రోజా అన్నారు.
- Tags
- roja
- à°°à±à°à°¾
Next Story