Tue Dec 24 2024 01:43:35 GMT+0000 (Coordinated Universal Time)
Rk roja : చంద్రబాబుపై రోజా సంచలన వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఎన్నికల్లో బుద్ది చెప్పినా ఇంకా చంద్రబాబు దిగి రాలేదన్నారు. అయ్యన్న [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఎన్నికల్లో బుద్ది చెప్పినా ఇంకా చంద్రబాబు దిగి రాలేదన్నారు. అయ్యన్న [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఎన్నికల్లో బుద్ది చెప్పినా ఇంకా చంద్రబాబు దిగి రాలేదన్నారు. అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను ఆర్కే రోజా ఖండించారు. కోడెల శివప్రసాద్ కు అపాయింట్ మెంట్ ఇవ్వకుండా చంద్రబాబు క్షోభపెట్టినప్పుడు అయ్యన్న ఏం చేశారని రోజా ప్రశ్నించారు. అయ్యన్న ఇలాగే మాట్లాడితే మరోసారి ప్రజలు బుద్ధి చెబుతారని రోజా హెచ్చరించారు. ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆర్కే రోజా ఈ వ్యాఖ్యలు చేశారు.
Next Story