Tue Dec 24 2024 02:09:15 GMT+0000 (Coordinated Universal Time)
Rk roja : చంద్రబాబుకు సిగ్గుందా?
అమిత్ షాకు ఏ మొహం పెట్టుకుని చంద్రబాబు ఫోన్ చేశారని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశ్నించారు. అమిత్ షాపై తిరుపతిలో రాళ్లు వేయించిన చంద్రబాబు సిగ్గులేకుండా [more]
అమిత్ షాకు ఏ మొహం పెట్టుకుని చంద్రబాబు ఫోన్ చేశారని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశ్నించారు. అమిత్ షాపై తిరుపతిలో రాళ్లు వేయించిన చంద్రబాబు సిగ్గులేకుండా [more]
అమిత్ షాకు ఏ మొహం పెట్టుకుని చంద్రబాబు ఫోన్ చేశారని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశ్నించారు. అమిత్ షాపై తిరుపతిలో రాళ్లు వేయించిన చంద్రబాబు సిగ్గులేకుండా ఆయన కాళ్లు పట్టుకుంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర బలగాలు రాష్ట్రానికి అవసరం లేదని అధికారంలో ఉన్నప్పుడు ప్రకటించిన చంద్రబాబు, ఇప్పుడు అవే కేంద్ర బలాగాలు రాష్ట్రానికి రావాలని కోరుతున్నారని రోజా ఎద్దేవా చేశారు. చంద్రబాబు స్థిరత్వం లేని నాయకుడుగా దేశ రాజకీయ చరిత్రలో ముద్రపడిపోయారని ఆర్కే రోజా అన్నారు.
Next Story