Tue Dec 24 2024 00:58:56 GMT+0000 (Coordinated Universal Time)
Rk roja : రోజూ కూత పెట్టారు
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కబడ్డీ ఆడి కాసేపు అందరినీ అలరించారు. నగరి నియోజకవర్గంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రామీణ క్రీడల పోటీల్లో రోజా పాల్గొన్నారు. తనకు [more]
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కబడ్డీ ఆడి కాసేపు అందరినీ అలరించారు. నగరి నియోజకవర్గంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రామీణ క్రీడల పోటీల్లో రోజా పాల్గొన్నారు. తనకు [more]
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కబడ్డీ ఆడి కాసేపు అందరినీ అలరించారు. నగరి నియోజకవర్గంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రామీణ క్రీడల పోటీల్లో రోజా పాల్గొన్నారు. తనకు చిన్న నాటి నుంచి ఆటలంటే ఇష్టమని, అందులో కబడ్డీని మరింత ఇష్టపడతానని రోజా తెలిపారు. కాసేపు రోజా రెఫ్రీగా కూడా వ్యవహరించారు.
టాస్ వేసి….
ఇరు జట్ల కెప్టెన్ లను పిలిచి టాస్ వేశారు. గ్రామీణ క్రీడలను బతికించుకోవాలని రోజా పిలుపునిచ్చారు. గ్రామీణ క్రీడల వల్ల ఆరోగ్యమే కాకుండా మానసింగా బలోపేతం అవుతారని రోజా అభిప్రాయపడ్డారు. కాసేపు రోజా కబడ్డీ ఆడారు.
- Tags
- roja
- à°°à±à°à°¾
Next Story