Tue Dec 24 2024 01:33:24 GMT+0000 (Coordinated Universal Time)
Rk roja : కుప్పం మాదే… తేల్చుకుందామా?
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. లోకేష్ ఎందుకూ పనికి రాడని రోజా తీవ్ర [more]
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. లోకేష్ ఎందుకూ పనికి రాడని రోజా తీవ్ర [more]
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. లోకేష్ ఎందుకూ పనికి రాడని రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ఒక రౌడీలా వ్యవహరిస్తున్నారని రోజా అన్నారు. కుప్పం మున్సిపాలిటీలో లోకేష్ ప్రచారాన్ని చూసి ప్రజలే నవ్వుకుంటున్నారన్నారు. కొన్నేళ్లుగా చంద్రబాబు కుప్పం అభివృద్ధిని పట్టించుకోలేదని, అందుకే కుప్పం ప్రజలు వైసీపీకి అండగా నిలుస్తున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని రోజా జోస్యం చెప్పారు.
Next Story