Fri Dec 27 2024 09:13:19 GMT+0000 (Coordinated Universal Time)
Accident : ఏపీలో ఘోర ప్రమాదం … ఆరుగురు మృతి
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి హైదరాబాద్ – బెంగుళూరు పైన ఆటో లారీ ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే [more]
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి హైదరాబాద్ – బెంగుళూరు పైన ఆటో లారీ ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే [more]
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి హైదరాబాద్ – బెంగుళూరు పైన ఆటో లారీ ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. పామిడి సమీపంలో పంజాబీ డాబా వద్ద కూలీలతో ఉన్న ఆటోను లారీ ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. మృతులంతా రోజు వారీ కూలీలే.
దీపావళి మరుసటి రోజే….
44వ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో మరణించిన వారంతా అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. దీపావళి పండగ మరుసటిరోజే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఆ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.
Next Story