Mon Dec 23 2024 09:43:05 GMT+0000 (Coordinated Universal Time)
సిడ్నీ వన్డే… రోహిత్ శ్రమ వృధా
సిడ్నీ వన్డే భారత్ ఓటమి పాలయ్యింది. మూడు వన్డేల సిరీస్ లో మొదటి మ్యాచ్ లో 34 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించి 1 – [more]
సిడ్నీ వన్డే భారత్ ఓటమి పాలయ్యింది. మూడు వన్డేల సిరీస్ లో మొదటి మ్యాచ్ లో 34 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించి 1 – [more]
సిడ్నీ వన్డే భారత్ ఓటమి పాలయ్యింది. మూడు వన్డేల సిరీస్ లో మొదటి మ్యాచ్ లో 34 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించి 1 – 0 ఆధిక్యాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఐదు విక్కెట్లు కోల్పోయి 288 పరుగులు సాధించింది. తర్వాత బ్యాటింగ్ కి దిగిన భారత్ వరుసగా మూడు విక్కెట్లు కోల్పోయినా రోహిత్ శర్మ, ధోని నిలదొక్కుకోవడంతో పోరాడింది. 50 ఓవర్లలో 9 విక్కెట్లు కోల్పోయి 254 పరుగులు చేయగలిగింది. రోహిత్ శర్మ 133, ధోని 51 పరుగులు చేశారు.
Next Story