Mon Dec 23 2024 13:03:20 GMT+0000 (Coordinated Universal Time)
ఈ నెల 8న చేరిక
మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ నెల 8వ తేదీన బీఎస్పీలో చేరనున్నారు. ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన తర్వాత రాజకీయాల్లోకి అడుగు [more]
మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ నెల 8వ తేదీన బీఎస్పీలో చేరనున్నారు. ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన తర్వాత రాజకీయాల్లోకి అడుగు [more]
మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ నెల 8వ తేదీన బీఎస్పీలో చేరనున్నారు. ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. ఈ నెల 8వ తేదీన నల్లగొండలో భారీ బహిరంగ సభను ప్రవీణ్ కుమార్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభ ద్వారానే ఆయన తొలి రాజకీయ ప్రసంగం చేయనున్నారు. గులాబీ జెండా స్థానంలో తెలంగాణలో నీలం రంగు జెండా రావాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. సభ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
Next Story