Mon Dec 23 2024 13:20:10 GMT+0000 (Coordinated Universal Time)
దళితులపై ప్రేమ ఇప్పుడే పుట్టిందేమిటో?
హుజూరాబాద్ ఎన్నిక వస్తే కాని దళితులపై అధికార పార్టీకి ప్రేమ కలగలేదని బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. దళితులను మోసం చేసేందుకు మరోకుట్రకు తెరతీశారన్నారు. [more]
హుజూరాబాద్ ఎన్నిక వస్తే కాని దళితులపై అధికార పార్టీకి ప్రేమ కలగలేదని బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. దళితులను మోసం చేసేందుకు మరోకుట్రకు తెరతీశారన్నారు. [more]
హుజూరాబాద్ ఎన్నిక వస్తే కాని దళితులపై అధికార పార్టీకి ప్రేమ కలగలేదని బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. దళితులను మోసం చేసేందుకు మరోకుట్రకు తెరతీశారన్నారు. మంత్రి మల్లారెడ్డి తొడ కొట్టి కేబినెట్ సిగ్గుపడే విధంా వ్యవహరించారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంత్రి మల్లారెడ్డిని కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తన సభలకు కరెంట్ కట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఫాంహౌస్ కు కూడా కరెంట్ కట్ చేస్తానని ఆయన చెప్పారు.
Next Story