Mon Dec 23 2024 17:02:39 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కీలక నిర్ణయం… క్లారిటీ వచ్చే అవకాశం
ఏపీ, తెలంగాణల మధ్య ఆర్టీసీ బస్సు రాకపోకలపై నేడు స్పష్టత రానుంది. రెండు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ ఎండీలు హైదరాబాద్ లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో [more]
ఏపీ, తెలంగాణల మధ్య ఆర్టీసీ బస్సు రాకపోకలపై నేడు స్పష్టత రానుంది. రెండు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ ఎండీలు హైదరాబాద్ లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో [more]
ఏపీ, తెలంగాణల మధ్య ఆర్టీసీ బస్సు రాకపోకలపై నేడు స్పష్టత రానుంది. రెండు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ ఎండీలు హైదరాబాద్ లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నుంచి రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. తాజాగా అన్ లాక్ 4.0లో కేంద్ర ప్రభుత్వం అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతిచ్చింది. అయితే రెండు రాష్ట్రాల మధ్య ఎన్ని సర్వీసులు తిరగాలన్న దానిపై గతంలో స్పష్టత రాకపోవడంతోనే చర్చలు నిలిచిపోయాయి. ఈరోజు బస్సు సర్వీసులు తిరగడంపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
Next Story