Mon Dec 23 2024 16:05:17 GMT+0000 (Coordinated Universal Time)
రేపటి నుంచి ఏపీలో?
ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ బస్సులు రేపటి నుంచి తిరగనున్నాయి. జిల్లాల బస్సులు తిప్పేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే అన్ని ిటిక్కెట్లు ఆన్ లైన్ ద్వారానే [more]
ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ బస్సులు రేపటి నుంచి తిరగనున్నాయి. జిల్లాల బస్సులు తిప్పేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే అన్ని ిటిక్కెట్లు ఆన్ లైన్ ద్వారానే [more]
ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ బస్సులు రేపటి నుంచి తిరగనున్నాయి. జిల్లాల బస్సులు తిప్పేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే అన్ని ిటిక్కెట్లు ఆన్ లైన్ ద్వారానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్సుల్లో కూడా భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. దాదాపు పదిహేను శాతం బస్సులను తిప్పేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. బస్టాండ్ లలో కూడా బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. దాదాపు రెండు నెలల తర్వాత ఆర్టీసీ బస్సులు ఆంధ్ర్రప్రదేశ్ లో రోడ్డుపైకి రానున్నాయి. బస్సుల్లో కండక్టర్ ఉండరు. కేవలం డ్రైైవర్ మాత్రమే ఉండేలా చర్యలు తీసుకున్నారు.
Next Story