Wed Dec 25 2024 16:29:30 GMT+0000 (Coordinated Universal Time)
సబ్బం హరి ఇంటిలో అక్రమ కట్టడాలు కూల్చివేత
తెలుగుదేశం పార్టీ నేత సబ్బం హరి ఇంటి వద్ద అక్రమ కట్టడాలను విశాఖ మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు. సబ్బం హరి ఇంటికి ఆనుకుని మరుగుదొడ్డిని నిర్మించారు. దీనిని [more]
తెలుగుదేశం పార్టీ నేత సబ్బం హరి ఇంటి వద్ద అక్రమ కట్టడాలను విశాఖ మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు. సబ్బం హరి ఇంటికి ఆనుకుని మరుగుదొడ్డిని నిర్మించారు. దీనిని [more]
తెలుగుదేశం పార్టీ నేత సబ్బం హరి ఇంటి వద్ద అక్రమ కట్టడాలను విశాఖ మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు. సబ్బం హరి ఇంటికి ఆనుకుని మరుగుదొడ్డిని నిర్మించారు. దీనిని అక్రమ కట్టడంగా మున్సిపల్ అధికారులు గుర్తించారు. అయితే దీనిని కూల్చివేసేందుకు వచ్చిన అధికారులతో సబ్బం హరి వాగ్వాదానికి దిగారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని ఆయన నిలదీశారు. కూల్చి వేత పనులు కొనసాగుతున్నాయి.
Next Story