Mon Dec 23 2024 13:53:19 GMT+0000 (Coordinated Universal Time)
సబిత పార్టీ మారడం వల్లనేనా?
వైెఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఒక వెలుగు వెలిగిన పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి గత కొంతకాలంగా రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. వైఎస్ హయాంలో హోంమంత్రిగా పనిచేసిన సబితా [more]
వైెఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఒక వెలుగు వెలిగిన పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి గత కొంతకాలంగా రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. వైఎస్ హయాంలో హోంమంత్రిగా పనిచేసిన సబితా [more]
వైెఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఒక వెలుగు వెలిగిన పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి గత కొంతకాలంగా రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. వైఎస్ హయాంలో హోంమంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి తర్వాత 2014 ఎన్నికలలో పోటీకి దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి మారారు. మంత్రి పదవి ఇస్తారన్న హామీతోనే సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారారన్న ప్రచారం అప్పట్లో జరిగింది. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు కేసీఆర్ మంత్రివర్గంలో సబితకు స్థానం లభించింది.
Next Story