Mon Dec 23 2024 09:18:46 GMT+0000 (Coordinated Universal Time)
తొలి రెండు ర్యాంకులు ఏపీకే
తెలంగాణ ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. తొలి రెండు ర్యాంకులు ఏపీకి చెందిన వారే కైవసం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు [more]
తెలంగాణ ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. తొలి రెండు ర్యాంకులు ఏపీకి చెందిన వారే కైవసం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు [more]
తెలంగాణ ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. తొలి రెండు ర్యాంకులు ఏపీకి చెందిన వారే కైవసం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కార్తికేయ, కడప జిల్లా రాజంపేటకు చెందిన సాయి ప్రణీత్ రెండో ర్యాంకును ఇంజినీరింగ్ విభాగంలో సాధించారు. తెలంగాణ ఎంసెట్ ఫలితాలను వెబ్ సైట్ లో చూసుకోవచ్చని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇంజినీరింగ్ తో పాటు అగ్రికల్చర్ విభాగాల ర్యాంకులను కూడా సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఎంసెట్ రాసిన వారిలో 80.2 శాతం మంది క్వాలిఫై అయ్యారని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
Next Story