Fri Dec 20 2024 11:10:48 GMT+0000 (Coordinated Universal Time)
సుప్రీంకోర్టును ఆశ్రయించిన సచిన్
రాజస్థాన్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సచిన్ పైలట్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇవ్వడంతో ఆయన కోర్టులో పిటీషన్ వేశారు. [more]
రాజస్థాన్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సచిన్ పైలట్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇవ్వడంతో ఆయన కోర్టులో పిటీషన్ వేశారు. [more]
రాజస్థాన్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సచిన్ పైలట్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇవ్వడంతో ఆయన కోర్టులో పిటీషన్ వేశారు. సచిన్ పైలట్ వెంట ఉన్న 18 మంది ఎమ్మెల్యేలకు రాజస్థాన్ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. అనర్హత వేటు ఎందుకు వేయకూడదో ఈనెల 17వ తేదీలోగా వివరణ ఇవ్వాలని స్పీకర్ ఆదేశించారు. దీనిపై సచిన్ పైలట్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరిపై అనర్హత వేటు వేయకుండా చర్యలు తీసుకోవాలని పిటీషన్ లో కోరారు.
Next Story