Fri Dec 20 2024 11:20:20 GMT+0000 (Coordinated Universal Time)
ఆ వీడియోలో ఉంది పదిహేను మందేగా?
సచిన్ పైలెట్ తన క్యాంప్ ను నడుపుతున్నారు. తాజాగా విడుదల చేసిన వీడియోలో సచిన్ పైలెట్ వెంట 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు కనపడుతుంది. సచిన్ పైలెట్ [more]
సచిన్ పైలెట్ తన క్యాంప్ ను నడుపుతున్నారు. తాజాగా విడుదల చేసిన వీడియోలో సచిన్ పైలెట్ వెంట 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు కనపడుతుంది. సచిన్ పైలెట్ [more]
సచిన్ పైలెట్ తన క్యాంప్ ను నడుపుతున్నారు. తాజాగా విడుదల చేసిన వీడియోలో సచిన్ పైలెట్ వెంట 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు కనపడుతుంది. సచిన్ పైలెట్ తన వర్గంలో 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సచిన్ పైలెట్ వర్గం ఎమ్మెల్యేలంతా హర్యానాలోని ఒక రిసార్ట్ లో ఉన్నారు. కాగా నేడు సీఎల్పీ భేటీ మరోసారి జరుగుతుండటంతో ఈ భేటీకి సచిన్ పైలెట్ కు కూడా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పంపుతుంది. మొత్తం మీద సచిన్ పైలెట్ వర్గంలో ప్రస్తుతం పదిహేను మంది మాత్రమే ఉండటం రాజస్థాన్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Next Story