Wed Dec 25 2024 03:06:51 GMT+0000 (Coordinated Universal Time)
కోడెల మేనల్లుడి సెన్సేషనల్ స్టేట్ మెంట్
కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, కోడెలను ఆయన కుమారుడు శివరాం హత్యచేశాడంటూ కోడెల మేనల్లుడు సాయి ఆరోపించారు. గుంటూరులోని సత్తెనపల్లి పోలీసు స్టేషన్ లో [more]
కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, కోడెలను ఆయన కుమారుడు శివరాం హత్యచేశాడంటూ కోడెల మేనల్లుడు సాయి ఆరోపించారు. గుంటూరులోని సత్తెనపల్లి పోలీసు స్టేషన్ లో [more]
కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, కోడెలను ఆయన కుమారుడు శివరాం హత్యచేశాడంటూ కోడెల మేనల్లుడు సాయి ఆరోపించారు. గుంటూరులోని సత్తెనపల్లి పోలీసు స్టేషన్ లో సాయి కోడెల కుమారుడు శివరాం పై ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా శివరాం కోడెలను వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కోడెలకు ఆత్మహత్య చేసుకునే అవసరమే లేదన్నారు. తనను మానసికంగా కోడుకు వేధిస్తున్నాడని తనతో ఎన్నో సార్లు ఫోన్ లో చెప్పారని సాయి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Next Story