Sat Dec 28 2024 09:57:50 GMT+0000 (Coordinated Universal Time)
మా వంతు ప్రయత్నం మేం చేస్తాం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఖచ్చితంగా ప్రయత్నిస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ చేయవద్దని ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని [more]

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఖచ్చితంగా ప్రయత్నిస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ చేయవద్దని ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం గౌరవించాలని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. ప్రభుత్వం తనకున్న పరిధిలో ప్రయివేటీకరణను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుందని, కార్మికులు ఆందోళన చెందవద్దని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
Next Story