Sun Dec 29 2024 01:14:15 GMT+0000 (Coordinated Universal Time)
సజ్జలపై సభా హక్కుల ఉల్లంఘన కింద?
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. తన హక్కులకు భంగం కల్గిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి [more]
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. తన హక్కులకు భంగం కల్గిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి [more]
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. తన హక్కులకు భంగం కల్గిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారంటూ రఘురామకృష్ణంరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. సభా హక్కుల ఉల్లంఘన కింద సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణంరాజు తన ఫిర్యాదులో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు.
Next Story