Sun Dec 29 2024 00:42:33 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబుకు పూర్తిగా మతిభ్రమించింది
టీడీసీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఒకసారి ఓటమి పాలయితే ప్రజలను నిందిస్తున్నారని అన్నారు. ప్రజలను తిరగబడండి అని పిలుపునిస్తుండటం చట్ట [more]
టీడీసీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఒకసారి ఓటమి పాలయితే ప్రజలను నిందిస్తున్నారని అన్నారు. ప్రజలను తిరగబడండి అని పిలుపునిస్తుండటం చట్ట [more]
టీడీసీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఒకసారి ఓటమి పాలయితే ప్రజలను నిందిస్తున్నారని అన్నారు. ప్రజలను తిరగబడండి అని పిలుపునిస్తుండటం చట్ట వ్యతిరేక చర్చే అని సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. చంద్రబాబుకు ఏం చేయాలో తెలియక చివరకు ప్రజలను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారని చెప్పారు. చంద్రబాబును పట్టించుకోవాల్సిన పనిలేదని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎంత రెచ్చగొట్టినా ప్రజలు జగన్ పాలన వైపే మొగ్గు చూపుతారని, మున్పిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు వంద శాతం గెలుస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Next Story