Sun Dec 29 2024 01:09:11 GMT+0000 (Coordinated Universal Time)
ఇంకా అధికారికంగా ప్రకటించలేదు
మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను ఇంకా నిర్ణయించలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇంకా దీనిపై కసరత్తు కొనసాగుతుందని తెలిపారు. ఈరోజు అధికారికంగా ప్రకటిస్తామని సజ్జల [more]
మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను ఇంకా నిర్ణయించలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇంకా దీనిపై కసరత్తు కొనసాగుతుందని తెలిపారు. ఈరోజు అధికారికంగా ప్రకటిస్తామని సజ్జల [more]
మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను ఇంకా నిర్ణయించలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇంకా దీనిపై కసరత్తు కొనసాగుతుందని తెలిపారు. ఈరోజు అధికారికంగా ప్రకటిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సామాజిక వర్గాల వారీగా, రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు. ఈ పదవుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రాధాన్యత దక్కుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈరోజు మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను అధికారికంగా ప్రకటిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
Next Story