Sat Dec 28 2024 10:10:01 GMT+0000 (Coordinated Universal Time)
బలమైన నాయకులుగా ఎదగండి
బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ల తో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. వారికి దిశానిర్దేశం చేశారు. బీసీ సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా ప్రజలకు సేవలందించాలన్నారు. బీసీల అభివృద్ధి [more]
బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ల తో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. వారికి దిశానిర్దేశం చేశారు. బీసీ సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా ప్రజలకు సేవలందించాలన్నారు. బీసీల అభివృద్ధి [more]
బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ల తో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. వారికి దిశానిర్దేశం చేశారు. బీసీ సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా ప్రజలకు సేవలందించాలన్నారు. బీసీల అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి జగన్ బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. బీసీ కార్పొరేషన్లు కులాల సంక్షేమంపై దృష్టి పెట్టాలని కోరారు. పార్టీ పటిష్టతకు కృషి చేస్తూ నాయకులుగా ఎదగాలని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మంత్రి వేణు కూడా పాల్గొన్నారు.
Next Story