Fri Feb 21 2025 21:16:20 GMT+0000 (Coordinated Universal Time)
Sajjala : ఏపీ ప్రభుత్వోద్యోగులకు గుడ్ న్యూస్
ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులతో ఉద్యోగ సంఘాల నేతల చర్చలు ముగిశాయి. ఈ నెలాఖరులోపు పీఆర్సీతో పాటు అన్ని సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి [more]
ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులతో ఉద్యోగ సంఘాల నేతల చర్చలు ముగిశాయి. ఈ నెలాఖరులోపు పీఆర్సీతో పాటు అన్ని సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి [more]

ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులతో ఉద్యోగ సంఘాల నేతల చర్చలు ముగిశాయి. ఈ నెలాఖరులోపు పీఆర్సీతో పాటు అన్ని సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన అన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా ఐఆర్ ను ప్రకటించిన విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఉద్యోగులతో చిన్న చిన్న సమస్యలు వచ్చాయని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం ఉద్యోగులకు అండగా ఉంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
Next Story