Mon Dec 23 2024 20:17:38 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ కొత్త సీఎస్ గా సమీర్ శర్మ
ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మ నియమితులయ్యారు. 1985 బ్యాచ్ కు చెందిన సమీర్ శర్మ అక్టోబర్ 1వ తేదీన బాధ్యతలను స్వీకరించనున్నారు. ప్రస్తుత [more]
ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మ నియమితులయ్యారు. 1985 బ్యాచ్ కు చెందిన సమీర్ శర్మ అక్టోబర్ 1వ తేదీన బాధ్యతలను స్వీకరించనున్నారు. ప్రస్తుత [more]
ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మ నియమితులయ్యారు. 1985 బ్యాచ్ కు చెందిన సమీర్ శర్మ అక్టోబర్ 1వ తేదీన బాధ్యతలను స్వీకరించనున్నారు. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాధ్ దాస్ పదవీకాలం ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. దీంతో ప్రభుత్వం సమీర్ శర్మను చీఫ్ సెక్రటరీగా నియమించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ అయింది. ప్రస్తుతం సమీర్ శర్మ రాష్ట్ర ప్రణాళికశాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నారు.
Next Story