Fri Jan 10 2025 09:42:32 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీకి మూడు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కస్టర్లు
ఏపీకి మూడు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కస్టర్లు ఏర్పాటు మంజూరు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. చిత్తూరు జిల్లా శ్రీసిటీతో పాటు రేణిగుంట, [more]
ఏపీకి మూడు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కస్టర్లు ఏర్పాటు మంజూరు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. చిత్తూరు జిల్లా శ్రీసిటీతో పాటు రేణిగుంట, [more]
ఏపీకి మూడు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కస్టర్లు ఏర్పాటు మంజూరు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. చిత్తూరు జిల్లా శ్రీసిటీతో పాటు రేణిగుంట, ఏర్పేడులో ఈ క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఎలక్ట్రానిక్ రంగంలో పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని తెలిపింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఈ సమాధానం ఇచ్చింది.
Next Story