Mon Dec 23 2024 01:43:17 GMT+0000 (Coordinated Universal Time)
నేడు శరద్ పవార్ కీలక సమావేశం
శరద్ పవార్ విపక్ష పార్టీలతో నేడు సమావేశం కానున్నారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాల్సిన కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. త్వరలో జరిగే ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలతో [more]
శరద్ పవార్ విపక్ష పార్టీలతో నేడు సమావేశం కానున్నారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాల్సిన కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. త్వరలో జరిగే ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలతో [more]
శరద్ పవార్ విపక్ష పార్టీలతో నేడు సమావేశం కానున్నారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాల్సిన కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. త్వరలో జరిగే ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలతో పాటు 2024లో జరిగే ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగనుంది. కోవిడ్ సెకండ్ వేవ్ తోమోదీ ఇమేజ్ దేశ వ్యాప్తంగా పడిపోయింది. పెట్రోలు, నిత్యావసర ధరలు పెరగడంతో ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. దీనిని క్యాష్ చేసుకునే వ్యూహాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. బీజేపీయేతర పార్టీలన్నింటికి శరద్ పవార్ ఆహ్వానాలను పంపారు.
Next Story