Mon Dec 23 2024 06:46:32 GMT+0000 (Coordinated Universal Time)
శరద్ పవార్ ఆసక్తికర కామెంట్స్
దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అవసరం ఎంతైనా ఉందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యానించారు. దేశంలో ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో థర్డ్ ఫ్రంట్ అవసరమని శరద్ [more]
దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అవసరం ఎంతైనా ఉందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యానించారు. దేశంలో ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో థర్డ్ ఫ్రంట్ అవసరమని శరద్ [more]
దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అవసరం ఎంతైనా ఉందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యానించారు. దేశంలో ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో థర్డ్ ఫ్రంట్ అవసరమని శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. ఆ అవసరాన్ని అందరూ గుర్తిస్తున్నారని చెప్పారు. అయితే దీనిపై రానున్న కాలంలో స్పష్టత వచ్చే అవకాశముందని శరద్ పవార్ తెలిపారు. కాంగ్రెస్ బలహీనంగా ఉన్న సమయంలో శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Next Story