Mon Dec 23 2024 20:32:12 GMT+0000 (Coordinated Universal Time)
ఈ నెల 7న చెన్నైకి శశికళ
శశికళ ఈ నెల 7వ తేదీన చెన్నైకి రానున్నారు. జైలు శిక్ష పూర్తి చేసుకున్న శశికళ ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. ఈ నెల 27వ తేదీ విడుదలయినా [more]
శశికళ ఈ నెల 7వ తేదీన చెన్నైకి రానున్నారు. జైలు శిక్ష పూర్తి చేసుకున్న శశికళ ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. ఈ నెల 27వ తేదీ విడుదలయినా [more]
శశికళ ఈ నెల 7వ తేదీన చెన్నైకి రానున్నారు. జైలు శిక్ష పూర్తి చేసుకున్న శశికళ ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. ఈ నెల 27వ తేదీ విడుదలయినా ఆమె బెంగళూరులోని ఫాం హౌస్ లో ఉన్నారు. కరోనా నుంచి కోలుకున్న శశికళ ఈ నెల 7వ తేదీన చెన్నై రానున్నారు. దీంతో శశికళకు పెద్దయెత్తున స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు పెద్దయెత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. దారిపొడుగునా శశికళ అభిమానులు ఆమెకు స్వాగతం పలకనున్నారు.
Next Story