Mon Dec 23 2024 02:51:20 GMT+0000 (Coordinated Universal Time)
సత్తెనపల్లిలో దారుణం…..పోలీసులు యువకుడిని కొట్టడంతో?
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిని పోలీసులు కొట్టడంతో యువకుడు మృతి చెందారు. మెడికల్ షాపునకు వచ్చిన ఓ యువకుడిని పోలీసులు దారుణంగా [more]
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిని పోలీసులు కొట్టడంతో యువకుడు మృతి చెందారు. మెడికల్ షాపునకు వచ్చిన ఓ యువకుడిని పోలీసులు దారుణంగా [more]
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిని పోలీసులు కొట్టడంతో యువకుడు మృతి చెందారు. మెడికల్ షాపునకు వచ్చిన ఓ యువకుడిని పోలీసులు దారుణంగా కొట్టడంతో యువకుడు స్పృహతప్పి పడిపోయారు. ఆసుపత్రికి తీసుకెళుతుండగా ఆ యువకుడు మృతి చెందారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు దీనిపై దర్యాప్తునుక ఆదేశించారు.
Next Story