Tue Dec 24 2024 03:11:29 GMT+0000 (Coordinated Universal Time)
మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ గా సత్యనాదెళ్ల
మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ గా సత్యనాదెళ్ల నియమితులయ్యారు. ప్రస్తుత ఛైర్మన్ జాన్ థాంసన్ స్థానంలో సత్య నాదెళ్ల నియమితులయ్యారు. 2014లో మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్యనాదెళ్ల బాధ్యతలను స్వీకరించారు. మైక్రోసాఫ్ట్ [more]

మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ గా సత్యనాదెళ్ల నియమితులయ్యారు. ప్రస్తుత ఛైర్మన్ జాన్ థాంసన్ స్థానంలో సత్య నాదెళ్ల నియమితులయ్యారు. 2014లో మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్యనాదెళ్ల బాధ్యతలను స్వీకరించారు. మైక్రోసాఫ్ట్ ను అభివృద్ధి చేయడంలో ఆయన ముఖ్య భూమికను పోషిించారు. భారత సంతతికి చెందిన తెలుగు వాడు సత్య నాదెళ్ల మైక్రో సాఫ్ట్ ఛైర్మన్ గా ఎంపిక కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
Next Story