Mon Dec 23 2024 19:02:51 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో మరో ఎమ్మెల్సీ ఎన్నిక
ఏపీలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలయింది. ఇటీవల ఎమ్మెల్సీ పదవికి మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఎన్నిక జరగనుంది. మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు [more]
ఏపీలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలయింది. ఇటీవల ఎమ్మెల్సీ పదవికి మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఎన్నిక జరగనుంది. మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు [more]
ఏపీలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలయింది. ఇటీవల ఎమ్మెల్సీ పదవికి మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఎన్నిక జరగనుంది. మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు ఎన్నికవ్వడంతో ఈ ఎన్నిక జరగనుంది. ఆగస్టు 6వ తేదీన ఈ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆగస్టు 24న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలో కూడా వైసీపీ అభ్యర్థి విజయం ఖాయం కావడంతో తెలుగుదేశం పార్టీ పోటీ చేసే అవకాశం లేదు. జగన్ ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఆసక్తిగా మారింది.
Next Story