Tue Dec 24 2024 13:22:50 GMT+0000 (Coordinated Universal Time)
తిరుపతి ఉప ఎన్నిక ఏప్రిల్ 17న
తిరుపతి ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలయింది. వచ్చే నెల 17వ తేదీన తిరుపతి, నాగార్జున సాగర ఉప ఎన్ని క జరగనుంది. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ [more]
తిరుపతి ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలయింది. వచ్చే నెల 17వ తేదీన తిరుపతి, నాగార్జున సాగర ఉప ఎన్ని క జరగనుంది. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ [more]
తిరుపతి ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలయింది. వచ్చే నెల 17వ తేదీన తిరుపతి, నాగార్జున సాగర ఉప ఎన్ని క జరగనుంది. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది. అలాగే నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మృతితో అక్కడ ఉప ఎన్నిక జరగనుది. 17న ఉప ఎన్నికలు జరిగినా మే 2వ తేదీన ఫలితాలు వెలువడుతాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదలయింది.
Next Story