Mon Dec 23 2024 19:39:49 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ లో మరో ఎమ్మెల్సీ స్థానానికి షెడ్యూల్ విడుదల అయింది. ఈ నెల 11వ తేదీన ఎమ్మెల్సీ పదవికి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఈనెల 18వ తేదీన [more]
ఆంధ్రప్రదేశ్ లో మరో ఎమ్మెల్సీ స్థానానికి షెడ్యూల్ విడుదల అయింది. ఈ నెల 11వ తేదీన ఎమ్మెల్సీ పదవికి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఈనెల 18వ తేదీన [more]
ఆంధ్రప్రదేశ్ లో మరో ఎమ్మెల్సీ స్థానానికి షెడ్యూల్ విడుదల అయింది. ఈ నెల 11వ తేదీన ఎమ్మెల్సీ పదవికి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఈనెల 18వ తేదీన నామినేషన్లను స్వీకరిస్తారు. 28వ తేదీన ఎన్నిక జరుగుతుంది. అదే రోజు ఫలితాన్ని వెల్లడిస్తారు. టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామాతో ఈ ఎన్నిక జరగనుంది. పోతుల సునీత వైసీపీలో చేరారు. మరోసారి ఆమెకే జగన్ అవకాశమివ్వనున్నారు.
Next Story