Sun Jan 05 2025 22:51:08 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి తెలంగాణలో నుంచి విద్యాసంస్థలు బంద్
తెలంగాణలో నేటి నుంచి పాఠశాలలు బంద్ కానున్నాయి. వరసగా కొన్ని రోజుల నుంచి పాఠశాలల్లోనూ, హాస్టళ్లలోనూ కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దాదాపు 700 మంది విద్యార్థులు ఈ [more]
తెలంగాణలో నేటి నుంచి పాఠశాలలు బంద్ కానున్నాయి. వరసగా కొన్ని రోజుల నుంచి పాఠశాలల్లోనూ, హాస్టళ్లలోనూ కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దాదాపు 700 మంది విద్యార్థులు ఈ [more]
తెలంగాణలో నేటి నుంచి పాఠశాలలు బంద్ కానున్నాయి. వరసగా కొన్ని రోజుల నుంచి పాఠశాలల్లోనూ, హాస్టళ్లలోనూ కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దాదాపు 700 మంది విద్యార్థులు ఈ మధ్య కాలంలో కరోనా బారిన పడ్డారు. దీంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. కేసుల సంఖ్య పెరుగుతుండటం, విద్యార్థులు ఎక్కువగా ఉండటంతో వారు కరోనాను మరింత వ్యాప్తి చేస్తారని భావించి పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేశారు.
Next Story