Wed Jan 01 2025 19:13:48 GMT+0000 (Coordinated Universal Time)
శశిధరూర్ కు అవార్డు
మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శశిధరూర్ కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. ఏన్ ఎరా ఆఫ్ డార్క్ నెస్ అనే పుస్తకానికి ఈ [more]
మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శశిధరూర్ కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. ఏన్ ఎరా ఆఫ్ డార్క్ నెస్ అనే పుస్తకానికి ఈ [more]
మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శశిధరూర్ కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. ఏన్ ఎరా ఆఫ్ డార్క్ నెస్ అనే పుస్తకానికి ఈ అవాడ్డు వరించింది. భారత్ పై బ్రిటీష్ పాలన ప్రభావాన్ని శశిథరూర్ పుస్తకంలో వివరించారు. 2016లో అప్పటి ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ చేత ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. శశిధరూర్ తనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
Next Story