Mon Dec 23 2024 11:51:24 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : టీడీపీలోకి సీనియర్ నేత
తెలుగుదేశం పార్టీలోకి మళ్లీ వలసలు ప్రాంరభమయ్యాయి. కడప జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి అహ్మదుల్లా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయన టీడీపీలో [more]
తెలుగుదేశం పార్టీలోకి మళ్లీ వలసలు ప్రాంరభమయ్యాయి. కడప జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి అహ్మదుల్లా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయన టీడీపీలో [more]
తెలుగుదేశం పార్టీలోకి మళ్లీ వలసలు ప్రాంరభమయ్యాయి. కడప జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి అహ్మదుల్లా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయన టీడీపీలో చేరతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అహ్మదుల్లా రెండుసార్లు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడితో భేటీ అయ్యారు. కడప అసెంబ్లీ టిక్కెట్ ను అహ్మదుల్లా ఆశిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో కడప అసెంబ్లీకి టీడీపీ అభ్యర్థిగా అహ్మదుల్లాను బరిలోకి దింపుతామని చంద్రబాబు ఇప్పటికే అహ్మదుల్లాకు హామీ ఇవ్వడంతో ఆయన టీడీపీలో చేరనున్నారు. ఈరోజు అహ్మదుల్లా చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువాను కప్పుకోనున్నారు.
- Tags
- ahemedullah
- andhrapradesh
- ap politics
- indian national congress
- kadapa district
- Nara Chandrababunaidu
- telugudesamparty
- à° à°¹à±à°®à°¦à±à°²à±à°²à°¾
- à°à°à°§à±à°°à°ªà±à°°à°¦à±à°¶à±
- à°à°ªà± పాలిà°à°¿à°à±à°¸à±
- à°à°¡à°ª à°à°¿à°²à±à°²à°¾
- à°¤à±à°²à±à°à±à°¦à±à°¶à° పారà±à°à±
- నారా à°à°à°¦à±à°°à°¬à°¾à°¬à±à°¨à°¾à°¯à±à°¡à±
- à°à°¾à°°à°¤ à°à°¾à°¤à±à°¯ à°à°¾à°à°à±à°°à±à°¸à±
Next Story