Sun Dec 22 2024 23:33:47 GMT+0000 (Coordinated Universal Time)
High court : హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జీలు
తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు నిమయితులయ్యారు. జస్టిస్ పెరుగు శ్రీ సుధ, జస్టిస్ సుమలత, జస్టిస్ రాధారాణి, జస్టిస్ లక్ష్మణ్ , జస్టిస్ తుకారాంజీ, జస్టిస్ [more]
తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు నిమయితులయ్యారు. జస్టిస్ పెరుగు శ్రీ సుధ, జస్టిస్ సుమలత, జస్టిస్ రాధారాణి, జస్టిస్ లక్ష్మణ్ , జస్టిస్ తుకారాంజీ, జస్టిస్ [more]
తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు నిమయితులయ్యారు. జస్టిస్ పెరుగు శ్రీ సుధ, జస్టిస్ సుమలత, జస్టిస్ రాధారాణి, జస్టిస్ లక్ష్మణ్ , జస్టిస్ తుకారాంజీ, జస్టిస్ వెంకటేశ్వరరెడ్డి, జస్టిస్ మాధవీ దేవి న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. కొత్తగా తెలంగాణ హైకోర్టుకు వీరి నియామకం జరిగింది.
Next Story