Thu Dec 19 2024 06:20:49 GMT+0000 (Coordinated Universal Time)
Hetero : హెటిరో డ్రగ్స్ లో 142 కోట్ల నగదు సీజ్
హెటిరో డ్రగ్స్ లో ఆదాయపు పన్ను శాఖ దాడుల్లో పలు కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. 142 కోట్ల రూపాయలను అధికారులు సీజ్ చేశారు. నాలుగో రోజు [more]
హెటిరో డ్రగ్స్ లో ఆదాయపు పన్ను శాఖ దాడుల్లో పలు కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. 142 కోట్ల రూపాయలను అధికారులు సీజ్ చేశారు. నాలుగో రోజు [more]
హెటిరో డ్రగ్స్ లో ఆదాయపు పన్ను శాఖ దాడుల్లో పలు కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. 142 కోట్ల రూపాయలను అధికారులు సీజ్ చేశారు. నాలుగో రోజు హెటిరో సంస్థలపై ఐటీ శాఖ దాడులు చేస్తుంది. ఆరు రాష్ట్రాల్లో యాభై ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహిస్తుంది. కరోనా సమయంలో భారీగా ఇతర దేశాలకు మందులను ఎగుమతి చేసినట్లు గుర్తించారు. అమెరికా, యూరప్, దుబాయ్, ఆఫ్రికా వంటి దేశాలకు మందులను ఎగుమతి చేసిన హెటిరో సంస్థ పన్నుల ను ఎగవేసినట్లు గుర్తించారు. నకిలీ ఇన్వాయిస్ లు తయారు చేశారని కనుగొన్నారు. ఎక్కువగా కంపెనీ పేరిట స్థలాలను కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది.
Next Story