Fri Jan 10 2025 10:14:49 GMT+0000 (Coordinated Universal Time)
బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్లాయి
మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లాయని శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ చెప్పారు. రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు తాను రూలింగ్ ఇచ్చిన [more]
మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లాయని శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ చెప్పారు. రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు తాను రూలింగ్ ఇచ్చిన [more]
మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లాయని శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ చెప్పారు. రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు తాను రూలింగ్ ఇచ్చిన విషయాన్ని షరీఫ్ గుర్తు చేశారు. అయితే ఆ బిల్లుల ప్రక్రియ ఇంకా చేపట్టాల్సి ఉందని షరీఫ్ స్పష్టం చేశారు. సెలెక్ట్ కమిటీకి బిల్లులు వెళ్లలేదని ఈరోజు ప్రచారం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో షరీఫ్ ఆ ప్రకటన చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో షరీఫ్ మరోసారి వివరణ ఇచ్చారు.
Next Story