Mon Dec 23 2024 08:34:04 GMT+0000 (Coordinated Universal Time)
మాతృశ్రీ కిటకిట
మహరాష్ట్రలో శివసేన జోరుగా ఉంది. ఉద్ధవ్ థాక్రే నివాసమైన మాతృశ్రీ కి శివసైనికులు క్యూ కడుతున్నారు. మహరాష్ట్ర ఎన్నికల్లో గతం కంటే శివసేన మెరుగైన ఫలితాలను సాధిస్తున్నారు. [more]
మహరాష్ట్రలో శివసేన జోరుగా ఉంది. ఉద్ధవ్ థాక్రే నివాసమైన మాతృశ్రీ కి శివసైనికులు క్యూ కడుతున్నారు. మహరాష్ట్ర ఎన్నికల్లో గతం కంటే శివసేన మెరుగైన ఫలితాలను సాధిస్తున్నారు. [more]
మహరాష్ట్రలో శివసేన జోరుగా ఉంది. ఉద్ధవ్ థాక్రే నివాసమైన మాతృశ్రీ కి శివసైనికులు క్యూ కడుతున్నారు. మహరాష్ట్ర ఎన్నికల్లో గతం కంటే శివసేన మెరుగైన ఫలితాలను సాధిస్తున్నారు. శివసేన దాదాపు 63 స్థానాల్లో ముందంజో ఉండటం, ఆదిత్య ఠాక్రే విజయం దాదాపు ఖరారు కావడంతో శివసేన లో ఉత్సాహం పెల్లుబుకుతోంది. బీజేపీ, శివసేన రెండున్నర సంవత్సరాలు అధికారాన్ని పంచుకునే అవకాశముంది. గత లోక్ సభ ఎన్నికల సమయంలోనే రెండు పార్టీల మధ్య ఈ మేరకు ఒప్పందం జరిగిందని శివసేన సీనియర్ నేతలు చెబుతున్నారు. గతంలో కంటే బీజేపీకి సీట్లు తగ్గడం కూడా శివసేనకు కలసి వచ్చిందంటున్నారు.
Next Story