Mon Dec 23 2024 08:33:50 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఫలితాలు వెలువడక ముందే శివసేన అల్టిమేటం
ఎన్నికల కౌంటింగ్ పూర్తి కాకముందే శివసేన మిత్రపక్షమైన బీజేపీకి అల్టిమేటం జారీ చేసింది. శివసేన ఎంపీ సంజయ్ రావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవి తమకే [more]
ఎన్నికల కౌంటింగ్ పూర్తి కాకముందే శివసేన మిత్రపక్షమైన బీజేపీకి అల్టిమేటం జారీ చేసింది. శివసేన ఎంపీ సంజయ్ రావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవి తమకే [more]
ఎన్నికల కౌంటింగ్ పూర్తి కాకముందే శివసేన మిత్రపక్షమైన బీజేపీకి అల్టిమేటం జారీ చేసింది. శివసేన ఎంపీ సంజయ్ రావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవి తమకే ఇవ్వాలని శివసేన డిమాండ్ చేస్తోంది. పదవులు కూడా సమానంగా పంచుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో కంటే మహారాష్ట్రలో బీజేపీ స్థానాలు తగ్గుతున్నాయి. అలాగే శివసేన గతంలో కంటే మెరుగైన ఫలితాలను సాధించే దిశగా పయనిస్తోంది. దీంతో శివసేన సీఎం పదవిపై ప్రధానంగా దృష్టి పెట్టింది.
Next Story