Sat Nov 23 2024 01:10:55 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : శివసేనకు షాకిస్తాయా?
మహారాష్ట్రలో జరుగుతున్న ఎన్నికలు శివసేనకు షాకిచ్చేలా కన్పిస్తున్నాయి. బీజేపీ ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. శివసేన అభ్యర్థులు అనేక ప్రాంతాల్లో వెనకబడి ఉండటం [more]
మహారాష్ట్రలో జరుగుతున్న ఎన్నికలు శివసేనకు షాకిచ్చేలా కన్పిస్తున్నాయి. బీజేపీ ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. శివసేన అభ్యర్థులు అనేక ప్రాంతాల్లో వెనకబడి ఉండటం [more]
మహారాష్ట్రలో జరుగుతున్న ఎన్నికలు శివసేనకు షాకిచ్చేలా కన్పిస్తున్నాయి. బీజేపీ ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. శివసేన అభ్యర్థులు అనేక ప్రాంతాల్లో వెనకబడి ఉండటం విశేషం. బీజేపీ, శివసేన కూటమి గత ఐదేళ్ల నుంచి అధికారంలో ఉన్నప్పటికీ రెండు పార్టీలకూ పొసగలేదు. ప్రధానంగా బీజేపీపై శివసేన తరచూ విరుచుకుపడటంతో బీజేపీ క్యాడర్ శివసేనకు సహకరించలేదన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి. దీంతో శివసేన అభ్యర్థులు అనేక ప్రాంతాల్లో వెనకబడి ఉన్నారు. పూర్తి స్థాయి ఫలితాలు వస్తే తప్ప శివసేన నిలదొక్కుకుంటుందా? లేదా? అన్నది చెప్పలేని పరిస్థితి.
Next Story