Mon Dec 23 2024 11:53:31 GMT+0000 (Coordinated Universal Time)
షూటింగ్ హడావిడి మొదలయింది
లాక్ డౌన్ తర్వాత షూటింగ్ ల హడావుడి మొదలైంది . లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వడంతో షూటింగ్ లకు అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది [more]
లాక్ డౌన్ తర్వాత షూటింగ్ ల హడావుడి మొదలైంది . లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వడంతో షూటింగ్ లకు అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది [more]
లాక్ డౌన్ తర్వాత షూటింగ్ ల హడావుడి మొదలైంది . లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వడంతో షూటింగ్ లకు అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది . ఈ మేరకు హైదరాబాద్ లోని పలు స్టూడియోలో షూటింగ్ మొదలుపెట్టారు. టీవీ సీరియల్స్ తో పాటుగా పలు డాక్యుమెంట్లు కూడా షూటింగ్ ప్రారంభమయ్యాయి. కరోనా నిబంధనలకు అనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నట్లు స్టూడియో సిబ్బంది చెబుతున్నారు. హైదరాబాద్ లోని అన్నపూర్ణ, సారధి, రామానాయుడు స్టూడియోల్లో షూటింగ్ లు ప్రారంభమయ్యాయి. షూటింగ్ కి వచ్చే సిబ్బందికి తప్పనిసరిగా స్క్రీనింగ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మాస్ ను వాడే విధంగా చర్యలు తీసుకున్నారు.
Next Story