సిద్ధూ సీన్ మార్చేశారా
అసంతృప్త ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తుండటంతో ముఖ్యమంత్రి కుమారస్వామి విశ్వాసపరీక్ష ను వ్యూహాత్మకంగా వాయిదా వేయాలని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య యోచిస్తున్నారు. నేడు సభలో విశ్వాస [more]

అసంతృప్త ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తుండటంతో ముఖ్యమంత్రి కుమారస్వామి విశ్వాసపరీక్ష ను వ్యూహాత్మకంగా వాయిదా వేయాలని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య యోచిస్తున్నారు. నేడు సభలో విశ్వాస పరీక్ష పెట్టినప్పటికీ సభ్యులందరికీ దీనిపై మాట్లాడే అవకాశమిచ్చి మరికొన్ని రోజులు ఓటింగ్ ను పొడింగించాలని సిద్ధరామయ్య నిర్ణయించారు. ఈ మేరకు సిద్ధరామయ్య, కుమారస్వామి స్పీకర్ రమేష్ కుమార్ లతో చర్చించారు. నేడు శాసనసభలో కుమారస్వామి విశ్వాస పరీక్షపై చర్చ మాత్రమే జరుగుతుందని, ఓటింగ్ కు మరికొద్ది రోజులు సమయం పట్టే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.