Tue Dec 24 2024 00:13:49 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : దీప్ సిద్దూ అరెస్ట్
పంజాబ్ నటుడు, సింగర్ దీప్ సిద్ధూను పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి 26న ఎర్రకోట ముట్టడి వెనక దీప్ సిద్దూ ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఆరోజు [more]
పంజాబ్ నటుడు, సింగర్ దీప్ సిద్ధూను పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి 26న ఎర్రకోట ముట్టడి వెనక దీప్ సిద్దూ ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఆరోజు [more]
పంజాబ్ నటుడు, సింగర్ దీప్ సిద్ధూను పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి 26న ఎర్రకోట ముట్టడి వెనక దీప్ సిద్దూ ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఆరోజు నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తనకు సంబంధం లేదని ఫేస్ బుక్ లైవ్ లో దీప్ సిద్దూ తెలిపారు. అయినా పోలీసులు కేసు నమోదు చేశారు. రైతు ఉద్యమంలో దీప్ సిద్దూ హింసాత్మక చర్యలను ప్రోత్సహించారంటున్నారు. దీప్ సిద్దూ ఆచూకీ చెబితే లక్ష రూపాయల రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. చివరకు ఎట్టకేలకు దీప్ సిద్దూను పోలీసులు అరెస్ట్ ేశారు.
Next Story