Tue Dec 24 2024 17:06:06 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ ; కోలుకుంటున్న ఎస్పీ.. కరోనా నెగిటివ్ గా నిర్ధారణ
ఎస్సీ బాల సుబ్రహ్మణ్యం పూర్తిగా కోలుకుంటున్నారు. తాజాగా నిర్వహించిన ఎస్పీ బాలుకు కరోనా నెగిటివ్ గా నిర్ధారణ అయింది. గత పదిహేను రోజులుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా [more]
ఎస్సీ బాల సుబ్రహ్మణ్యం పూర్తిగా కోలుకుంటున్నారు. తాజాగా నిర్వహించిన ఎస్పీ బాలుకు కరోనా నెగిటివ్ గా నిర్ధారణ అయింది. గత పదిహేను రోజులుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా [more]
ఎస్సీ బాల సుబ్రహ్మణ్యం పూర్తిగా కోలుకుంటున్నారు. తాజాగా నిర్వహించిన ఎస్పీ బాలుకు కరోనా నెగిటివ్ గా నిర్ధారణ అయింది. గత పదిహేను రోజులుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా చికిత్స తీసుకుంటున్నారు. ఈ నెల 5వ తేదీన ఆసుపత్రిలో చేరారు. కరోనా పరీక్షల్లో నెగిటివ్ రావడంతో ఆయన కరోనాను జయించారు.దీంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుత ఎప్సీ బాలుకు ఎక్మో చికిత్స నందిస్తున్నారు. ప్రస్తుతం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Next Story