Tue Dec 24 2024 16:25:47 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఎస్పీ బాలు హెల్త్ బులిటెన్ విడుదల
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎంజీఎం ఆసుపత్రి తెలిపింది. ఈ మేరకు హెల్త్ బులిటెన్ విడుదల చేసిది. బాలు వెంటిలేటర్ తో [more]
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎంజీఎం ఆసుపత్రి తెలిపింది. ఈ మేరకు హెల్త్ బులిటెన్ విడుదల చేసిది. బాలు వెంటిలేటర్ తో [more]
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎంజీఎం ఆసుపత్రి తెలిపింది. ఈ మేరకు హెల్త్ బులిటెన్ విడుదల చేసిది. బాలు వెంటిలేటర్ తో పాటు ఎక్మో సపోర్ట్ తో ఉన్నారన్నారు. కృత్రిమ శ్వాస ద్వారా బాలసుబ్రహ్మణ్యంకు చికిత్స అందిస్తున్నట్లు ఎంజీఎం ఆసుపత్రి పేర్కొంది. ట్రీట్ మెంట్ కు బాలసుబ్రహ్మణ్యం స్పందిస్తున్నారని కూడా హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు. ఆయన అవయవాలు కూడా స్పందిస్తున్నాయని పేర్కొంది. బాలు కోలుకుని తిరిగి క్షేమంగా రావాలని ఆయన అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రార్థనలు జరపుతున్నారు.
Next Story