Tue Dec 24 2024 16:36:54 GMT+0000 (Coordinated Universal Time)
ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి విషమం
నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు [more]
నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు [more]
నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు చెన్నైలోని ఏజీఎం ఆసుపత్రి ఎస్పీ బాలు హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఈ నెల 5వ తేదీ కరోనా వైరస్ సోకడంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఏజీఎం ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో ఆయన అభిమానులు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.
Next Story