Tue Dec 24 2024 17:11:46 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బ్రేకింగ్ : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి చెందారు. ఆయన దాదాపు యాభై రోజుల నుంచి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మధ్యాహ్నం 1గంట నాలుగు నిమిషాలకు మృతిచెందారని వైద్యులు [more]
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి చెందారు. ఆయన దాదాపు యాభై రోజుల నుంచి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మధ్యాహ్నం 1గంట నాలుగు నిమిషాలకు మృతిచెందారని వైద్యులు [more]
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి చెందారు. ఆయన దాదాపు యాభై రోజుల నుంచి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మధ్యాహ్నం 1గంట నాలుగు నిమిషాలకు మృతిచెందారని వైద్యులు ప్రకటించారు. ఆగస్టు 4వ తేదీన కరోనాతో ఎస్పీ బాలు ఆసుపత్రిలో చేరారు. నలభై వేలకు పైగా పాటలు పాడారు. 1946 జూన్ నాల్గవ తేదీన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జన్మించారు. వందకు పైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. ఎస్సీ బాలు మృతితో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది.
Next Story